Advertisement

తెలంగాణ అమెరికా తెలుగుసంఘం బోర్డు సభ్యుడిగా మనోహర్‌రావు

Jan 23 2021 @ 22:44PM
తెలంగాణ అమెరికా తెలుగుసంఘం బోర్డు సభ్యులుగా ఎన్నికైన మనోహర్‌రావు

మక్తల్‌, జనవరి 23 : తెలం గాణ అమెరికా తెలుగు సంఘం బోర్డు సభ్యులుగా మక్తల్‌ పట్టణా నికి చెందిన బోడ్కె మనోహర్‌రావు ఎన్నికైనట్లు సురక్ష ఫౌండేషన్‌ స భ్యులు శనివారం ఆంధ్రజ్యోతికి తె లిపారు. ఈ సందర్భంగా ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ 2020-21 సంవత్సరానికిగాను తనను తెలం గాణ అమెరికా తెలుగు సంఘం బోర్డు సభ్యులుగా నియమిం చినట్లు తెలిపారు. మక్తల్‌ అభివృద్ధికి తనవంతుగా సహకా రం అందిస్తానన్నారు.  ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

Follow Us on:
Advertisement