HYD: 300 కిలోల Marijuana పట్టుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-10-16T16:08:32+05:30 IST

నగరంలో మరో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న 300 కేజీల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి

HYD: 300 కిలోల Marijuana పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్: నగరంలో మరో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న 300 కేజీల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‎కు తరలించారు. గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు మీడియా ముందు నిందితులను ప్రవేశ పెట్టనున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు.

Updated Date - 2021-10-16T16:08:32+05:30 IST