మేడ్చల్లో భారీగా Marijuana పట్టివేత
ABN , First Publish Date - 2021-11-11T13:14:37+05:30 IST
మల్కాజ్గిరి పరిధిలోని కౌకుర్ దర్గా వద్ద పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. రెండు ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న 450 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం
మేడ్చల్: మల్కాజ్గిరి పరిధిలోని కౌకుర్ దర్గా వద్ద పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. రెండు ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న 450 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారుగా రూ. కోటి పైనే ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గంజాయిని తరలిస్తున్న నులుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.