గంజాయి పట్టివేత

Aug 27 2021 @ 19:42PM

విశాఖ: జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారంలో పాడేరు (మ) వంతాడపల్లి చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలకు పోలీసులు చేపట్టారు. ఈ తనిఖీలలో కారులో తరలిస్తున్న 180 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.