వడ్డెరలను డినోటెడ్‌ ట్రైబ్స్‌ జాబితాలో చేర్చాలి

ABN , First Publish Date - 2021-01-16T05:18:34+05:30 IST

వడ్డెర సామాజికవర్గాన్ని డినోటెడ్‌ ట్రైబ్స్‌ జాబితాలో చేర్చేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని సీఎం జగన్‌కు మార్కెట్‌యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం విజ్ఞప్తి చేశారు.

వడ్డెరలను డినోటెడ్‌ ట్రైబ్స్‌ జాబితాలో చేర్చాలి
సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛంతో పాటు వినతిపత్రం అందజేస్తున్న ఏసురత్నం

సీఎం జగన్‌కు విజ్ఞప్తి

గుంటూరు, జనవరి 15: వడ్డెర సామాజికవర్గాన్ని డినోటెడ్‌ ట్రైబ్స్‌ జాబితాలో చేర్చేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని సీఎం జగన్‌కు మార్కెట్‌యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం విజ్ఞప్తి చేశారు. నరసరావుపేటలో గోపూజ కార్యక్రమానికి శుక్రవారం విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన పుష్పగుచ్ఛంతో స్వాగతం పలకటంతో పాటు వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2021-01-16T05:18:34+05:30 IST