వివాహిత అదృశ్యం

ABN , First Publish Date - 2021-05-09T06:14:12+05:30 IST

మండలంలోని గౌకనపల్లికి చెందిన మతిస్థిమితం లేని శివమ్మ బుధవారం రాత్రి నుంచి కనిపించడం లేదని ఆమె భర్త శంకర శనివారం నంబులపూలకుంట పో లీసుస్టేషనలో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ నరసింహుడు తెలిపారు.

వివాహిత అదృశ్యం

నంబులపూలకుంట (గాండ్లపెంట), మే 8: మండలంలోని గౌకనపల్లికి చెందిన మతిస్థిమితం లేని శివమ్మ బుధవారం రాత్రి నుంచి కనిపించడం లేదని ఆమె భర్త శంకర శనివారం నంబులపూలకుంట పో లీసుస్టేషనలో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ నరసింహుడు తెలిపారు. శివమ్మ గత కొంతకాలంగా మానసిక వ్యాఽ దితో బాధపడుతూ ఉండేది. బుధవారం సాయంత్రం బయటకు వెళ్ళిన శివమ్మ మళ్ళీ ఇంటికి తిరిగి రాలే దని ఆమె భర్త శంకర పోలీసుస్టేషనలో ఫిర్యాదు చేసిన ట్లు ఎస్‌ఐ తెలిపారు. శివమ్మ ఇంటి నుంచి వెళ్ళే సమయం లో వంకపూత రంగు చీర ధరించినట్లు తెలిపారు. శివమ్మ ఆచూకీ తెలిసిన వారు ఫోన నెం. 9951293384 నెంబర్‌కు ఫోన చేసి సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-05-09T06:14:12+05:30 IST