వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-18T04:25:53+05:30 IST

వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య

పరిగి: అనుమానాస్పదస్థితిలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పరిగి మండలం మాదారం గ్రామానికి చెందిన కె.యాదమ్మ(40) భర్త గతంలో మృతి చెందాడు.  కొడుకు, కూతురితో కలిసి ఉం టుంది. అయితే శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు  తెలియరాలేదు. మృతురాలి కొడుకు శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-18T04:25:53+05:30 IST