రష్యాకు... మెక్‌డొనాల్డ్స్... టాటా...

Published: Mon, 16 May 2022 18:21:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రష్యాకు... మెక్‌డొనాల్డ్స్... టాటా...

చికాగో : తన రష్యన్ వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు మెక్‌డొనాల్డ్స్ సోమవారం తతెలిపింది. దేశంలో 32 సంవత్సరాల తర్వాత రష్యా నుండి అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ చైన్ నిష్క్రమణ ఇది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని మెక్‌డొనాల్డ్ ఈ సందర్భంగా ఉదహరించింది, రష్యన్ వ్యాపారం ఇకపై సమర్థనీయం కాదని, అది మెక్‌డొనాల్డ్ విలువలకు అణుగుణంగా లేదని పేర్కొంది. రష్యాలో మెక్‌డొనాల్డ్స్‌ రెస్టారెంట్లు 850 వరకు  ఉన్నాయి, వాటిలో 62 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

TAGS: mcdonald
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.