వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-05-07T05:10:27+05:30 IST

వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సబ్‌కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ గనోరే అన్నారు. గురువారం సాయంత్రం వైద్య సిబ్బందితో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ఫీవర్‌సర్వే పక్కాగా నిర్వహించాలన్నారు. జ్వర పీడితులను గుర్తించి నిర్థారణ పరీక్షలు చేయాలన్నారు. పాజిటివ్‌గా తేలితే హోం క్వారంటైన్‌లో ఉంచి వైద్యసేవలందించాలన్నారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటోన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేకాధికారి డాక్టర్‌ మంచు కరుణాకర్‌, తహసీల్దార్‌ శిర్ల గణపతిరావు ఉన్నారు.

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ గనోరే




టెక్కలి: వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సబ్‌కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ గనోరే అన్నారు. గురువారం సాయంత్రం వైద్య సిబ్బందితో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ఫీవర్‌సర్వే పక్కాగా నిర్వహించాలన్నారు. జ్వర పీడితులను గుర్తించి నిర్థారణ పరీక్షలు చేయాలన్నారు. పాజిటివ్‌గా తేలితే హోం క్వారంటైన్‌లో ఉంచి వైద్యసేవలందించాలన్నారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటోన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేకాధికారి డాక్టర్‌ మంచు కరుణాకర్‌, తహసీల్దార్‌ శిర్ల గణపతిరావు ఉన్నారు.





Updated Date - 2021-05-07T05:10:27+05:30 IST