Advertisement

25న మాంసం దుకాణాలు బంద్‌

Apr 23 2021 @ 00:57AM

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): మహావీర్‌ జయంతి సందర్భంగా ఆదివారంగ్రేటర్‌ పరిధిలో కబేళాలు, మాంసం, బీఫ్‌ దుకాణాలు బంద్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. నిబంధనలు అందరూ పాటించేలా చర్యలు తీసుకోవాలని వెటర్నరీ విభాగం అధికారులకు కమిషనర్‌ సూచించారు. 


Follow Us on:
Advertisement