హౌసింగ్‌ అధికారులతో సమావేశం

Published: Wed, 06 Jul 2022 23:51:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హౌసింగ్‌ అధికారులతో సమావేశంఇంజనీరింగ్‌, హౌసింగ్‌ అధికారులతో మాట్లాడుతున్న ఎంపీడీవో

ఓబులవారిపల్లె, జూలై 6: మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో విజయరావు హౌసింగ్‌ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజలకు ఏ విధమైన అవసరాలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం ఆయా శాఖల అధికారులకు సంబంధించి పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.