జీవక్రియలు మెరుగ్గా!

ABN , First Publish Date - 2020-09-05T04:44:01+05:30 IST

యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన గ్రీన్‌ టీ ఆరోగ్యానికి రక్షణనిస్తుంది. అయితే ‘

జీవక్రియలు మెరుగ్గా!

 యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన గ్రీన్‌ టీ ఆరోగ్యానికి రక్షణనిస్తుంది. అయితే ‘కరోనా వేళ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు, జీవక్రియలు మెరుగ్గా జరిగేందుకు గ్రీన్‌ టీకి నిమ్మరసం జతచేయండి’ అంటున్నారు న్యూట్రిషనిస్ట్‌ లొవ్‌నీత్‌ బత్రా.  

  1.  ముందుగా గ్రీన్‌ టీ బ్యాగ్‌ను సగం కప్పు వేడినీళ్లలో ముంచి అటూఇటూ కదపాలి. తరువాత ఐస్‌క్యూబ్స్‌, నిమ్మరసం, కొద్దిగా తేనె వేసి బాగా కలపాలి. అంతే చల్లచల్లని గ్రీన్‌ టీ లెమనేడ్‌ రెడీ. 
  2.  నిమ్మరసం, తేనెతో కూడిన గ్రీన్‌ టీ జీవక్రియలను వేగవంతం చేస్తుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది. నిమ్మరసంలోని విటమిన్‌ సి, గ్రీన్‌ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Updated Date - 2020-09-05T04:44:01+05:30 IST