హైదరాబాద్: నగరంలో మెట్రో రైళ్ల (Metro trains) సర్వీసులు మరోసారి నిలిచిపోయాయి. మంగళవారం మెట్రో స్టేషన్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో అరగంట నుంచి ఎక్కడికక్కడ మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి