అంతరిక్షంలో దాచిన ఎలుక వీర్యంతో.. పుట్టిన పిల్లలు!

ABN , First Publish Date - 2021-06-13T11:38:16+05:30 IST

అంతరిక్షంలో దాచి పెట్టిన ఎలుక వీర్యంతో పిల్లలను పుట్టించగా.. ఆరోగ్యవంతమైన ఎలుక పిల్లలు పుట్టినట్లు తెలస్తోంది. జపార్ పరిశోధకులు చేసిన ఈ పరిశోధనలో..

అంతరిక్షంలో దాచిన ఎలుక వీర్యంతో.. పుట్టిన పిల్లలు!

టోక్యో: అంతరిక్షంలో దాచి పెట్టిన ఎలుక వీర్యంతో పిల్లలను పుట్టించగా.. ఆరోగ్యవంతమైన ఎలుక పిల్లలు పుట్టినట్లు తెలస్తోంది. జపార్ పరిశోధకులు చేసిన ఈ పరిశోధనలో.. ఎలుకకు సంబంధించిన వీర్యాన్ని గడ్డకట్టించి, అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు పంపారు. ఆరేళ్ల పాటు అధిక శాతాల్లో కాస్మిక్ శక్తిని చూసిన తర్వాత దాన్ని తీసుకెచ్చారు. తాజాగా ఈ వీర్యాన్ని కిందకు తీసుకొచ్చి పిల్లలను పుట్టించగా ఆరోగ్యకరమైన, సాధారణ ఎులక పిలలు పుట్టినట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-06-13T11:38:16+05:30 IST