డివైడర్‌పైకి పాల వ్యాను

Published: Mon, 17 Jan 2022 00:15:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
డివైడర్‌పైకి పాల వ్యాను

కర్నూలు చెందిన పాల వ్యాను డోన్‌లో అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకువెళ్లింది. కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి విగ్రహం వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని పట్టణ పోలీసులు తెలిపారు.

- డోన్‌(రూరల్‌)


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.