సినీ పరిశ్రమలో పెద్దలే అభివృద్ధి చెందుతున్నారు: మంత్రి అవంతి

ABN , First Publish Date - 2022-02-24T23:20:58+05:30 IST

సినీ పరిశ్రమలో పెద్దలే అభివృద్ధి చెందుతున్నారని మంత్రి

సినీ పరిశ్రమలో పెద్దలే అభివృద్ధి చెందుతున్నారు: మంత్రి అవంతి

అమరావతి: సినీ పరిశ్రమలో పెద్దలే అభివృద్ధి చెందుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. సినిమాలపై దృష్టి పెట్టే సమయం సీఎం జగన్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ ఎవరిపైనా కక్ష సాధించరని ఆయన పేర్కొన్నారు. సినిమా టికెట్లు సామాన్యులకు అందుబాటులో ఉండాలని జగన్ భావించారన్నారు. సీఎం జగన్‌కు సినీనటులు నమస్కరిస్తే చంద్రబాబుకు తప్పనిపించిందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-24T23:20:58+05:30 IST