
ప్రకాశం : కొత్త జిల్లాలు ఏర్పాటు విషయం ఇప్పటిది కాదని మంత్రి బాలినేని శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాది కాలంగా దీనిపై కసరత్తు జరుగుతోందన్నారు. జిల్లాల ఏర్పాటులో సీఎం జగన్ పారదర్శకంగా వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం జగన్ ఏం చేసినా కోర్టుకి వెళ్లడం టీడీపీకి అలవాటుగా మారిందని బాలినేని వ్యాఖ్యానించారు.