ఎమ్మెల్సీ కవితను కలిసిన మంత్రి ఎర్రబెల్లి

Published: Fri, 21 Jan 2022 17:47:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎమ్మెల్సీ కవితను కలిసిన మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్: కామారెడ్డి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై, ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ కవితని శుక్రకవారం మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. ఈ సందర్భంగా కవిత మంత్రి ఎర్రబెల్లి సత్కరించారు. శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.