అసెంబ్లీకి చేరుకున్న మంత్రి హరీష్ రావు

Published: Mon, 07 Mar 2022 10:28:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అసెంబ్లీకి చేరుకున్న మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: ఆర్థిక మంత్రి హరీష్‌రావు కాసేపటి క్రితమే అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిల్ చైర్మన్ - స్పీకర్‌ను మంత్రి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అంతకు ముందు కోకాపేటలోని నివాసం నుంచి బయలుదేరిన మంత్రి హరీష్‌రావు ఫిలింనగర్‌లోని దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు ఉదయం 11:30 గంటలకు శాసనసభలో మంత్రి హరీష్‌, శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.