
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర లా సెక్రటరీ(Law secretary)గా నందికొండ నర్సింగరావు(nandikonda narsing rao) సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.బాధ్యతల స్వీకారం అనంతరం నర్సింగ్ రావు అరణ్య భవన్ లో న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(indra karan reddy)ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి న్యాయ శాఖ కార్యదర్శికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి