జడ్పీ చైర్మనను పరామర్శించిన మంత్రి జగదీ్‌షరెడ్డి

Published: Tue, 16 Aug 2022 01:25:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 జడ్పీ చైర్మనను పరామర్శించిన మంత్రి జగదీ్‌షరెడ్డి నరేందర్‌రెడ్డితో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు

నల్లగొండ, ఆగస్టు 15: జిల్లా పరిషత చైర్మన బండా నరేందర్‌రెడ్డిని సోమవారం  ఆయన ని వాసంలో మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి పరామర్శించారు. నరేందర్‌రె డ్డి తల్లి బండ పిచ్చమ్మ చిత్రపటానికి పూలమా ల సమర్పించి నివాళులర్పించారు. మంత్రి వెంట యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన ఎలిమినేటి సందీ ప్‌రెడ్డి, నకిరేకల్‌, భువనగిరి ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నార్కట్‌పల్లి ఎంపీపీ నరేందర్‌రెడ్డి ఉన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.