
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రామయ్యను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన మంత్రి దంపతులకు ఈవో శివాజీ ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల ఎదుట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రితో పాటు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్వామివారిని దర్శించుకున్నారు.
ఇవి కూడా చదవండి