శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంత్రి కొట్టు సత్యనారాయణకు చేదు అనుభవం

ABN , First Publish Date - 2022-04-15T21:59:09+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంత్రి కొట్టు సత్యనారాయణకు చేదు అనుభవం

శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంత్రి కొట్టు సత్యనారాయణకు చేదు అనుభవం

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంత్రి కొట్టు సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి రాకతో ముందస్తుగా ఉన్న క్యూలైన్లు అధికారులు నిలిపివేశారు. క్యూలైన్లు నిలిపివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తాగునీరు ఏర్పాటు చేయలేదంటూ మండిపడ్డారు. భక్తులతో మాట్లాడి దర్శన ఏర్పాట్లు చేయించినట్లు మంత్రి సత్యనారాయణ తెలిపారు.

Updated Date - 2022-04-15T21:59:09+05:30 IST