సేవా కార్యక్రమాలు నిర్వహించండి.. బర్త్ డే సందర్భంగా కేటీఆర్ పిలుపు

ABN , First Publish Date - 2021-07-23T02:25:27+05:30 IST

సేవా కార్యక్రమాలు నిర్వహించండి.. బర్త్ డే సందర్భంగా కేటీఆర్ పిలుపు

సేవా కార్యక్రమాలు నిర్వహించండి.. బర్త్ డే సందర్భంగా కేటీఆర్ పిలుపు

హైదరాబాద్: తన బర్త్‌డే సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బొకేలు, కేకులు ,హోర్డింగులు, ప్రకటనలు కోసం ఖర్చుచేయొద్దని ఆయన పిలుపు నిచ్చారు. ఆ సొమ్ముతో తమకు తోచినట్టు ఇతరులకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని అభిమానులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. బర్త్ డే సందర్భంగా 100 మోటరైజ్డ్‌ త్రిచక్ర వాహనాలను వికలాంగులకు అందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేటీఆర్ బాటలోనే నడిచేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు  ముందుకు వచ్చారు. 

Updated Date - 2021-07-23T02:25:27+05:30 IST