Advertisement

స్పీకర్‌కు తప్పిన ప్రమాదం

Nov 22 2020 @ 03:14AM

ఆమదాలవలస, నవంబరు 21: రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారామ్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం శ్రీకాకుళం నుంచి ఆమదాలవలసకు స్పీకర్‌ వెళుతుండగా వంజంగి-లంకాం రోడ్డు జంక్షన్‌లో స్పీకర్‌ కారును..ఆటో ఢీ కొని బోల్తా పడింది. స్పీకర్‌ వాహనం రోడ్డుపై నుంచి పొలాల వైపు  దూసుకెళ్లి కల్వర్టు సమీపంలో నిలిచిపోయింది.  

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.