27 నుంచి ఏపీలో మిజోరాం గవర్నర్ పర్యటన

Published: Tue, 26 Oct 2021 21:45:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon
27 నుంచి ఏపీలో మిజోరాం గవర్నర్ పర్యటన

కృష్ణా: ఏపీలో ఈ నెల 27 నుంచి  మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు పర్యటించనున్నారు. ఐదు రోజుల పాటు అనగా 27 నుంచి 31 వరకు ఏపీలో గవర్నర్ హరిబాబు పర్యటిస్తారు. బుధవారం మ.3:20కు విజయవాడకు గవర్నర్ హరిబాబు రానున్నారు.  ఐదు రోజుల పాటు ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రైవేట్ కార్యక్రమాల్లో గవర్నర్ హరిబాబు పాల్గొననున్నారు.  


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.