గుంటూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శివకుమార్

ABN , First Publish Date - 2020-08-08T18:40:23+05:30 IST

జిల్లాలోని తెనాలి మండలం సంగంజాగర్లమూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం ప్రజలకు

గుంటూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శివకుమార్

గుంటూరు: జిల్లాలోని తెనాలి మండలం సంగంజాగర్లమూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. శనివారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఈ నూతన భవనాన్ని ప్రారంభించారు. పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-08T18:40:23+05:30 IST