బస్సు యాత్ర పోస్టర్లు విడుదల చేసిన MLA

Published: Mon, 23 May 2022 12:16:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బస్సు యాత్ర పోస్టర్లు విడుదల చేసిన MLA

నంద్యాల జిల్లా : నందికొట్కూరులో వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర కొనసాగుతుందన్నారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్‌లలో సీఎం జగన్మోహన్ రెడ్డి 50% సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు. బస్సు యాత్రను ప్రజలు జయప్రదం చేయాలని కోరారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.