దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యి: Etala సవాల్

ABN , First Publish Date - 2022-07-11T21:00:52+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్(etala rajender) సవాల్ విసిరారు

దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యి: Etala సవాల్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్(etala rajender) సవాల్ విసిరారు.గతంలో తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉన్నట్టు ఈటల స్పష్టం చేశారు. ఎన్నికల్లో గజ్వేల్(gajwel) నుండి సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తానని అన్నారు. బిజెపి(bjp) నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని ఆయన అన్నారు.మా అమ్మనాకు సంస్కారం నేర్పించిందని చెప్పారు.రాజపక్సే లాగా నిన్ను తెలంగాణ ప్రజలు పారద్రోలడం ఖాయమని అన్నారు. 

Updated Date - 2022-07-11T21:00:52+05:30 IST