మెదక్‌లో కాంగ్రెస్‌దే నైతిక విజయం: Jagga reddy
ABN , First Publish Date - 2021-12-14T19:08:33+05:30 IST
మెదక్‌లో కాంగ్రెస్‌దే నైతిక విజయమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఏ ఆలోచనతో పోటీ చేశామో.. ఆ లక్ష్యం నెరవేరిందన్నారు.
హైదరాబాద్: మెదక్‌లో కాంగ్రెస్‌దే నైతిక విజయమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఏ ఆలోచనతో పోటీ చేశామో.. ఆ లక్ష్యం నెరవేరిందన్నారు. ట్రబుల్ షూటర్ హరీష్‌రావు ఉన్నా తమ ఓటు బ్యాంక్ కాపాడుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ భయానికి టీఆర్ఎస్ క్యాంపులు పెట్టిందని వ్యాఖ్యానించారు. వ్యూహాత్మకంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.