ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్య కుట్ర కేసును ఛేదించిన పోలీసులు

Published: Mon, 08 Aug 2022 18:02:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్య కుట్ర కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్య కుట్ర కేసును పోలీసులు ఛేదించారు. ప్రసాద్‌గౌడ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 2 వెపన్స్‌, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నారు. అలాగే మక్లూర్‌ మండలం కల్లెడ సర్పంచ్‌ పదవి నుంచి సస్పెండ్ చేశారు. తన భార్యను సస్పెండ్ చేశారన్న కక్షతోనే ఎమ్మెల్యే హత్యకు సర్పంచ్ భర్త ప్రసాద్‌గౌడ్ కుట్ర పన్నారని ఆరోపణలు వస్తున్నాయి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.