"ఇది ఆరంభం మాత్రమే": జోగి రమేష్‌

Sep 17 2021 @ 19:50PM

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ను కన్నెత్తి చూసినా సహించేది లేదని టీడీపీ నాయకులను వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ హెచ్చరించారు. సీఎం జగన్‌ ఇంటిపై కన్నెత్తి చూసే అర్హత టీడీపీకి లేదని ఆయన మండిపడ్డారు. ఈ రోజు జరిగింది ఆరంభం మాత్రమేనని అన్నారు. టీడీపీ వారిని అదుపులో పెట్టుకోకపోతే చంద్రబాబును ఎక్కడపడితే అక్కడ అడ్డుకుంటామని జోగి రమేష్‌ హెచ్చరించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.