MLA Jyotula: నేను వైసీపీలో శాశ్వతమా?: ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు

ABN , First Publish Date - 2022-08-03T14:34:39+05:30 IST

ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు (MLA Jyotula Chantibabu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

MLA Jyotula: నేను వైసీపీలో శాశ్వతమా?: ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు

కాకినాడ (Kakinada): ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు (MLA Jyotula Chantibabu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ ప్రభుత్వం (Jagan Govt.)పై ఆయన సెటైర్లు వేశారు. పెన్షన్ తీసుకునే సామాన్యుడు ఇన్‌కమ్ టాక్స్ కట్టగలడా? అని ప్రశ్నించారు. పార్టీ లేదు గాడిద గుడ్డు లేదు.. ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలుసు? అంటూ వ్యాఖ్యానించారు. తాను వైసీపీలో శాశ్వతమా?.. రేపన్న రోజు ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియదని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-08-03T14:34:39+05:30 IST