వెంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2022-10-02T04:04:19+05:30 IST
మండల కేంద్రంలోని బాలాజీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్ర మంలో భక్తులకు అన్నదానం చేశారు.
సిర్పూర్(టి), అక్టోబరు 1: మండల కేంద్రంలోని బాలాజీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్ర మంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ సంద ర్భంగా ఉత్సవకమిటీసభ్యులు ఎమ్మెల్యేను సన్మానిం చారు. మార్కెట్‌కమిటీ చైర్మన్ శ్రీనివాస్, మండల కోఆప్షన్ సభ్యుడు కీజర్ హుస్సేన్, ఉపసర్పంచ్ తోట మహేష్, ఆలయ చైర్మన్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.