ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కొవిడ్‌

ABN , First Publish Date - 2022-06-21T12:49:32+05:30 IST

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెండు రోజులుగా అస్వస్థతగా ఉండడంతో

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కొవిడ్‌

హైదరాబాద్‌ సిటీ: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెండు రోజులుగా అస్వస్థతగా ఉండడంతో అనుమానంతో సోమవారం పరీక్షలు చేయించుకోగా కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. అంతకుముందు ఆయన బేగంబజార్‌ డివిజన్‌లోని సీసీ రోడ్డు, స్టోమ్‌ వాటర్‌ పైప్‌లైన్‌ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Updated Date - 2022-06-21T12:49:32+05:30 IST