వైద్య సిబ్బంది తీరుపై జంగా కృష్ణమూర్తి అసహనం

ABN , First Publish Date - 2021-01-16T22:10:01+05:30 IST

గురజాల నియోజకవర్గంలో వైద్య సిబ్బంది తీరుపై ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వాక్సిన్ పంపిణీ కార్యక్రమానికి తనకు ఆహ్వానం

వైద్య సిబ్బంది తీరుపై జంగా కృష్ణమూర్తి అసహనం

గుంటూరు: గురజాల నియోజకవర్గంలో వైద్య సిబ్బంది తీరుపై ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వాక్సిన్ పంపిణీ కార్యక్రమానికి తనకు ఆహ్వానం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పిలవొద్దని ఎవరు చెప్పారో చెప్పాలని వైద్య సిబ్బందిని జంగా కృష్ణమూర్తి నిలదీశారు.

Updated Date - 2021-01-16T22:10:01+05:30 IST