నేడు జగిత్యాల జిల్లాలో MLC Kavitha పర్యటన

Published: Sat, 21 May 2022 07:16:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నేడు జగిత్యాల జిల్లాలో MLC Kavitha పర్యటన

జగిత్యాల: నేడు జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించనుంది. కోరుట్లలో టీఆర్ఎస్ విస్తృస్థాయి సమావేశంలో కవిత పాల్గొననుంది. జగిత్యాలలో చల్‎గల్ వ్యవసాయ మార్కెట్‎ను పరిశీలించనుంది. అనంతరం కొండగట్టులో అంజన్న ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణంలో కవిత పాల్గొననుంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.