ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2022-01-20T17:43:31+05:30 IST

శాసనమండలిలో ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణ స్వీకారం చేశారు.

ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణ స్వీకారం

హైదరాబాద్: శాసనమండలిలో ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం తాతా మధు చేత ప్రొటెం ఛైర్మన్ జాఫ్రీ  ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యమానికి శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి, మంత్రులు పువ్వాడ, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలు హాజరయ్యారు. ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తాతా మధు ఎన్నికైన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-01-20T17:43:31+05:30 IST