కుక్కల దాడిలో దుప్పి మృతి

Published: Sat, 25 Jun 2022 00:49:50 ISTfb-iconwhatsapp-icontwitter-icon

యాదమరి, జూన్‌ 24: కుక్కల దాడిలో దుప్పి మృతి చెందిన ఘటన శుక్రవారం 12 కమ్మపల్లె  సచివాలయం సమీపంలో జరిగింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్‌ సిబ్బంది దుప్పి కళేభరానికి మాదిరెడ్డిపల్లె పశువైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి దళవాయిపల్లె వద్ద అటవీప్రాంతంలో ఖననం చేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.