మరిన్ని రూట్లలో RTC రాత్రి సర్వీసులు.. 12 నుంచి ఉదయం 4 వరకు..

Published: Sat, 21 May 2022 09:07:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మరిన్ని రూట్లలో RTC రాత్రి సర్వీసులు.. 12 నుంచి ఉదయం 4 వరకు..

హైదరాబాద్‌ సిటీ : నైట్‌ రైడర్స్‌ పేరుతో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి తర్వాతా సర్వీసులు నడుపుతున్న గ్రేటర్‌ ఆర్టీసీ మరిన్ని రూట్లలో ఈ సర్వీసులను నడపనుంది. త్వరలో సికింద్రాబాద్‌ నుంచి కొండాపూర్‌, బోరబండ, మణికొండ ప్రాంతాలకు 24 గంటలూ బస్సులను నడిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 


ప్రస్తుతం నడుస్తున్న రాత్రి సర్వీసులు.. 

- సికింద్రాబాద్‌ - పటాన్‌చెరు : రాత్రి 12:15 : 1:20 : 2:25 : 3:30

- పటాన్‌ చెరు - సికింద్రాబాద్‌ : రాత్రి 12:15 : 1:20 : 2:25 : 3:30

- సికింద్రాబాద్‌ - చార్మినార్‌ : రాత్రి 22:40 : 12:20 : 2:00

- చార్మినార్‌ - సికింద్రాబాద్‌ :  రాత్రి 23:25 : 1:05 :2:45

- సికింద్రాబాద్‌ - సీబీఎస్‌ : రాత్రి 3: 55 

- సీబీఎస్‌ - సికింద్రాబాద్‌ : తెల్లవారు జామున 4:45

- అఫ్జల్‌గంజ్‌, చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌కు కూడా ఉదయం 4 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.