బంజారాహిల్స్‌లో తల్లీ కుమార్తె అదృశ్యం

May 6 2021 @ 07:37AM

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : తల్లీ కుమార్తె అదృశ్యమయ్యారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు-12లో నివాసముంటున్న అబ్దుల్‌ నసీర్‌, భార్య అస్మా ప్రవీణ్‌, కుమార్తె అయిజ ఫాతిమా కలిసి ఉంటున్నారు. ఈ నెల 3న అస్మా ప్రవీణ్‌ కుమార్తెతో కలిసి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. నసీర్‌ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.