కదిలించిన నినాదాలు..

Published: Mon, 15 Aug 2022 05:06:39 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కదిలించిన నినాదాలు..

స్వరాజ్యం నా జన్మహక్కు!

- బాలగంగాధర తిలక్‌ 


నన్ను చంపవచ్చు. కానీ... నా స్వాతంత్రకాంక్షను చంపలేరు.

- భగత్‌ సింగ్‌


తూటాలకైనా ఎదురు నిలుస్తాం! స్వేచ్ఛగా ఉంటాం. స్వేచ్ఛగానే జీవిస్తాం!

- చంద్రశేఖర్‌ ఆజాద్‌


నాకు మీ ఉడుకు నెత్తురు ఇవ్వండి. నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను!

- సుభాష్‌ చంద్రబోస్‌ 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.