పెద్దమ్మ ఆలయానికి సినీ నిర్మాత విరాళం

ABN , First Publish Date - 2022-08-12T06:04:15+05:30 IST

మండలంలోని టంగుటూరు పెద్దమ్మ తల్లి ఆలయాభివృద్ధికి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న సినీ నిర్మాత సుధాకర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి సోదరులు తమ తండ్రి బీరం పుల్లారెడ్డి జ్ఞాపకార్థం గురువారం ఆలయ కమిటీ చైర్మన్‌ రామగంగిరెడ్డికి రూ.లక్ష విరాళం అందించారు.

పెద్దమ్మ ఆలయానికి సినీ నిర్మాత విరాళం
విరాళం అందిస్తున్న రామసుబ్బారెడ్డి, సుధాకర్‌రెడ్డి

బనగానపల్లె, ఆగస్టు 11: మండలంలోని టంగుటూరు పెద్దమ్మ తల్లి ఆలయాభివృద్ధికి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న సినీ నిర్మాత సుధాకర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి సోదరులు తమ తండ్రి బీరం పుల్లారెడ్డి జ్ఞాపకార్థం గురువారం ఆలయ కమిటీ చైర్మన్‌ రామగంగిరెడ్డికి రూ.లక్ష విరాళం అందించారు. పెద్దమ్మ తల్లి నిత్యాన్నదాన భవన నిర్మాణానికి ఈ మొత్తాన్ని వెచ్చించాలని దాతలు కోరారు.

Updated Date - 2022-08-12T06:04:15+05:30 IST