సినీ actor బాలకృష్ణ ఇంటిగేట్‌ వైపునకు దూసుకెళ్లిన కారు.

ABN , First Publish Date - 2022-05-17T23:34:46+05:30 IST

సినీ actor బాలకృష్ణ ఇంటిగేట్‌ వైపునకు దూసుకెళ్లిన కారు.

సినీ actor బాలకృష్ణ ఇంటిగేట్‌ వైపునకు దూసుకెళ్లిన కారు.

హైదరాబాద్‌: Hyderabad జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. సినీ నటుడు బాలకృష్ణ ఇంటిగేట్‌ వైపునకు కారు దూసుకెళ్లింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. రోడ్డుపై కారు ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అంబులెన్స్‌కి దారి ఇవ్వబోయి కారును యువతి డివైడర్‌ను ఎక్కించింది. కారు డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై ఆగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2022-05-17T23:34:46+05:30 IST