మటన్‌ కొట్టి ఓట్లు అభ్యర్థించిన ఎంపీ గల్లా జయదేవ్

ABN , First Publish Date - 2021-03-01T08:44:07+05:30 IST

గుంటూరు మూడో డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించిన స్థానిక ఎంపీ గల్లా జయదేవ్‌ ఇలా మటన్‌ కొడుతూ

మటన్‌ కొట్టి ఓట్లు అభ్యర్థించిన ఎంపీ గల్లా జయదేవ్

గుంటూరు మూడో డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించిన స్థానిక ఎంపీ గల్లా జయదేవ్‌ ఇలా మటన్‌ కొడుతూ ఓట్లు అభ్యర్థించారు. తానే మటన్‌ కొట్టి స్వయంగా ప్యాక్‌ చేసి వినియోగదారులకు అందజేశారు.

Updated Date - 2021-03-01T08:44:07+05:30 IST