
అమరావతి: అంబేద్కర్ (Ambedkar) పేరుని జిల్లాకు పెట్టడంపై రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహరావు (G V L Narasimha Rao) తప్పుబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ పేరు ప్రతిపక్ష నేత చంద్రబాబు సూచించారు.. సీఎం జగన్ పాటించారని ఆరోపించారు. జనసేనతో కలిసి ఏపీలో పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తులు ఉండవని తేల్చిచెప్పారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని జీవీఎల్ నరసింహరావు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి