ఎంపీడీఓల సంఘం డైరీ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2021-01-24T04:12:47+05:30 IST

పేట జిల్లా కేంద్రం లోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో శనివారం ఎంపీడీఓ అధికారుల సంఘం డైరీ, క్యాలెండర్‌ను జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ వనజ ఆవిష్కరించారు.

ఎంపీడీఓల సంఘం డైరీ ఆవిష్కరణ

నారాయణపేట టౌన్‌, జనవరి 23 : పేట జిల్లా కేంద్రం లోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో శనివారం ఎంపీడీఓ అధికారుల సంఘం డైరీ, క్యాలెండర్‌ను జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ వనజ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఈఓ కాళిం దిని, మండలాల ఎంపీడీఓలు, జడ్పీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-01-24T04:12:47+05:30 IST