14న ‘చలో ఢిల్లీ’

ABN , First Publish Date - 2021-11-27T06:17:09+05:30 IST

14న ‘చలో ఢిల్లీ’

14న ‘చలో ఢిల్లీ’

ఇబ్రహీంపట్నం, నవంబరు 26: విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో డిసెంబర్‌ 14న ఎస్సీ వర్గీకరణ సాధన కోసం చలో ఢిల్లీ పేరుతో నిర్వహించే మాదిగ విద్యార్థి జాతీయ మహాసభను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకుడు కోట దానియేలు మాదిగ కోరారు. శుక్రవారం కొండపల్లిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. విజయ్‌మాదిగ, ప్రసాద్‌ మాదిగ, ఆంటోని మాదిగ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T06:17:09+05:30 IST