ఎంటీఏఆర్‌ టెక్‌ ఐపీఓ అదుర్స్‌

ABN , First Publish Date - 2021-03-04T06:11:37+05:30 IST

బుధవారం ప్రారంభమైన ఎంటీఏఆర్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ తొలి రోజే 3.68 రెట్లు ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ అయింది. రూ.597 కోట్ల సమీకరణ కోసం ఈ కంపెనీ 72.6 లక్షల షేర్లను ఒక్కో షేరు రూ.574-575 ప్రైస్‌ బ్యాండ్‌లో జారీ చేస్తోంది

ఎంటీఏఆర్‌ టెక్‌ ఐపీఓ అదుర్స్‌

ముంబై: బుధవారం ప్రారంభమైన ఎంటీఏఆర్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ తొలి రోజే 3.68 రెట్లు ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ అయింది. రూ.597 కోట్ల సమీకరణ కోసం ఈ కంపెనీ 72.6 లక్షల షేర్లను ఒక్కో షేరు రూ.574-575 ప్రైస్‌  బ్యాండ్‌లో జారీ చేస్తోంది. ఈ కంపెనీ ఐపీఓ శనివారం ముగుస్తుంది. 

Updated Date - 2021-03-04T06:11:37+05:30 IST