ముదిరాజ్‌ సంఘం జెండావిష్కరణ

ABN , First Publish Date - 2021-10-18T04:46:47+05:30 IST

మండల కేంద్రమైన రాజాపూర్‌లో ముదిరాజ్‌ సంఘం జెండాను ఆ సంఘం నాయకులు ఆవిష్కరించారు.

ముదిరాజ్‌ సంఘం జెండావిష్కరణ
శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ముదిరాజ్‌ సంఘం సభ్యులు

రాజాపూర్‌, అక్టోబరు 17 : మండల కేంద్రమైన రాజాపూర్‌లో ముదిరాజ్‌ సంఘం జెండాను ఆ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ముదిరాజ్‌ మహాసభ శతజయంతి ఉత్సవాల సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ముదిరాజ్‌ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆదివారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అక్కడే ఏర్పాటు చేసిన జెండాను ము దిరాజ్‌ కుల సంఘం సభ్యులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కావలి రామకృష్ణ, గుళ్ల శ్రీనివాస్‌, వెంకటయ్య, సత్యనారాయణ, మిల్క్‌ నర్సిములు, సూరి, లింగం, దేవేందర్‌, కృష్ణయ్య, ఆయా గ్రామాల ముదిరాజ్‌  కులస్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T04:46:47+05:30 IST